Producer Bandula Ganesh made it clear that he is far from being permanent to politics. Speaking at a leading Telugu TV channel interview, he said, "I went into politics and made a big mistake in my life. It is understood that the continuation of the address will be gone. Ganesh said, "I do not do it and I can not do it.
#bandlaganesh
#anilravipudi
#maheshbabu
#tollywood
#chiranjivi
#pawankalyan
#rahulgandhi
#congress
తాను రాజకీయాలకు పర్మినెంటుగా దూరం అవుతున్నానని నిర్మాత బండ్ల గణేష్ స్పష్టం స్పష్టం చేశారు. ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల మీద ఆసక్తి పోయింది, చేయలేను అనే భయం ఏర్పడింది, ఇందులోకి రావడం తొందరపాటు నిర్ణయం అనిపించిందని తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చి జీవితంలో పెద్ద తప్పు చేశాను. ఇందులో కంటిన్యూ అయితే అడ్రస్ గల్లంతు అవుతుందని అర్థమైంది. ఇవి నాకు సరిపడవు, చేయలేను, నాకు ఆ సమర్దత లేదు అని రియలైజ్ అయ్యాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గణేష్ తెలిపారు.