టీఆర్ఎస్‌కు ప్రజారాజ్యం విలీనం ఎలా జరిగిందో తెలుసా : భట్టి || Oneindia Telugu

Oneindia Telugu 2019-04-23

Views 168

CLP leader Bhatti Vikramarka asked speaker Pocharam Srinivasa Reddy to take action against party-defying MLAs. Bhatti Vikramarka was accompanied by Shabir Ali and former whip- Anil at his home in Banswada.
#BhattiVikramarka
#PocharamSrinivasaReddy
#shabbirali
#telangana
#trsparty
#congressparty
#kcr
#ktr
#merge
#operationakarsh
#politics

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డిని కోరారు. బాన్స్ వాడలో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డిని ఆయన ఇంట్లో కలిసి డిస్ క్వాలిఫికేషన్ నోటీస్ మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ విప్ ఈరవత్రి అనిల్ తో కలిసి భట్టి విక్రమార్క అందజేసారు. అనంతరం స్పీకర్ ఇంట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ మాట్లాడుతూ స్పీకర్ కు వినతి పత్రం అందించేందుకు అనేక ఇబ్బందులు పడ్డామని చెప్పుకొచ్చారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS