Delhi Capitals defeated Rajasthan Royals by six wickets at Jaipur last night. Rajasthan Royals scored 191 for six in the stipulated 20 overs after putting in to bat first.
#IPL2019
#DelhiCapitals
#RajasthanRoyals
#rishabpanth
#shikhardhavan
#pritvishaw
#ajinkyarahane
#stevesmith
#cricket
2019 ప్రపంచకప్ ఎంపిక ఆలోచన ఇంకా నా మదిలోనే ఉంది అని టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ తెలిపాడు. సోమవారం రాత్రి జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 193 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. రిషభ్ పంత్ (36 బంతుల్లో 78 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఢిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' గెలుచుకున్నాడు. మ్యాచ్ అనంతరం రిషభ్ పంత్ మాట్లాడారు.