Shane Watson brought back memories of last year's IPL final with a blazing knock that has now almost ensured a playoff berth for Chennai Super Kings as they beat Sunrisers Hyderabad by six wickets in Chennai on Tuesday (April 23).
#IPL2019
#cskvssrh
#SinghDhoni
#ChennaiSuperKings
#SunrisersHyderabad
#ShaneWatson
#ManishPandey
#KedarJadhav
#BhuvneshwarKumar
#SandeepSharma
#cricket
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ షేన్ వాట్సన్ (96: 53 బంతుల్లో 9x4, 6x6) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. దీంతో.. చెపాక్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు 6 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. తొలుత మనీశ్ పాండే (83 నాటౌట్: 49 బంతుల్లో 7x4, 3x6), ఓపెనర్ డేవిడ్ వార్నర్ (57: 45 బంతుల్లో 3x4, 2x6) అర్ధశతకాలు సాధించడంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 3 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.