IPL 2019 : Dhawan Says I’m Learning A Lot From Ponting,Ganguly And Will Take It To World Cup

Oneindia Telugu 2019-04-25

Views 28

India opener Shikhar Dhawan has said he is learning a lot from legends like Ricky Ponting and Sourav Ganguly and would appropriately use that knowledge during the 50-over World Cup, starting May 30 in UK.
#IPL2019
#ShikharDhawan
#RickyPonting
#SouravGanguly
#delhicapitals
#prithvishaw
#iccworldcup2019
#cricket

మాజీ క్రికెట్ దిగ్గజాలు రికీ పాంటింగ్, సౌరవ్ గంగూలీ నుంచి తాను ఎంతో నేర్చుకుంటున్నానని టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2019 సీజన్‌లో శిఖర్ ధావన్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. మరోవైపు ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహారిస్తుండగా.... సౌరవ్ గంగూలీ ఇదే జట్టుకు సలహాదారుగా ఉన్నారు.

Share This Video


Download

  
Report form