IPL 2019 : Mumbai Indians Captain Rohit Sharma Creates Unique Records In IPL || Oneindia Telugu

Oneindia Telugu 2019-04-27

Views 1

IPL 2019:Mumbai Indians captain Rohit Sharma hit his maiden half-century of IPL 2019 as MI produced an all-round effort to register a convincing 46-run win over defending champions Chennai Super Kings in Chennai on Friday.
#IPL2019
#cskvmi
#MumbaiIndians
#Rohitsharma
#Chennaisuperkings
#msdhoni
#viratkohli
#sureshraina
#cricket

చెపాక్ వేదికగా శుక్రవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుని నెలకొల్పాడు. ఐపీఎల్‌లో అత్యధిక మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌లు అందుకున్న భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో యూసఫ్‌ పఠాన్‌, ఎంఎస్‌ ధోనిల రికార్డుని అధిగమించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS