In view of opposition parties objection in front of Board of Intermediate Education (BIE) office at Nampally today, city police beefed up security at Board premises. janasena party activists were heavily reaching the inter-board office.Lavanya an intermediate second year girl who was resident of vattimalla village in Rajanna siricilla district. The girl, who felt very bad by saw the results.
#telangana
#janasena
#congressparty
#ttdp
#nampally
#BoardofIntermediateEducation
#trs
#kcr
ఇంటర్ ఫలితాల అవకతవకలపై నిరసన తెలపుతూ జనసేన పార్టీ సోమవారం ఇంటర్మీడియట్ బోర్డ్ ముట్టడికి పిలుపు ఇచ్చింది. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు భారీగా ఇంటర్ బోర్డు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కాగా నేడు ఇంటర్మీడియట్ బోర్డు ముట్టడికి కార్యకర్తలు వచ్చిన వేళ పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. జనసేన తెలంగాణ ఇన్ చార్జ్ శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. పోలీసులు వారిని అడ్డుకున్న వేళ వాగ్వాదం జరిగింది. కార్యకర్తలను తరలించే ప్రక్రియలో భాగంగా పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చిందని పోలీసులు చెప్పుకొస్తున్నారు.