Varun Dhawan Helps Old Woman Cast Vote, Wins Hearts || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-04-30

Views 735

Varun Dhawan, who arrived with his filmmaker father David Dhawan, was photographed helping a senior citizen get to the polling booth. In the pictures, Varun is seen holding her hand and helping her climb the stairs. "The most humble and down to earth superstar," wrote a fan on noted photo-journalist Viral Bhayani's post. "Such a well raised boy," a girl commented. "I'm Very Very Proud To Be A Varuniac," said another.
#loksabhaelections2019
#varundhawan
#bollywood
#streetdancer3d
#mumbai
#vote
#india

దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో బాలీవుడ్ ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకొన్నారు. నాలుగో విడుత ఎన్నికల్లో భాగంగా ముంబైలో దీపిక పదుకోన్, రణ్‌బీర్ కపూర్, కరీనా కపూర్ ఖాన్, షారుక్ ఖాన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, అనుష్క శర్మ, ప్రియాంక చోప్రా, రణ్‌వీర్ సింగ్ తమ తమ పోలింగ్ స్టేషన్‌కు వచ్చి ఓటు వేశారు. ఈ సందర్భంగా హీరో వరుణ్ ధావన్‌కు సంబంధించిన ఆసక్తికర సంఘటన చోటుచేసుకొన్నది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS