COURTESEY: @ActorMadhavan/Twitter Page
Actor Madhavan took to Twitter to share a video of a temple festival in which hundreds of devotees made way to an ambulance. However, a Twitter user from abroad mocked the whole festival and called the whole gathering uncivilized and laughed at the actor's post. Madhavan was quick to give it back to the user
#madhavan
#nri
#rocketrythenambieffect
#nambinarayanan
#kerala
#devotees
#bollywood
#tollywood
#kollywood
#abhishekbachchan
విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకొన్న హీరో మాధవన్ ఓ ఎన్నారైకి గట్టిగా బుద్ధి చెప్పాడు. భారతీయ సంస్కృతి, భక్తుల మనోభావాల గురించి మీకేం తెలుసు అని గట్టిగా సమాధానం చెప్పారు. ఇటీవల వేలాది భక్తులు ఊరేగింపుగా వెళ్తుండగా.. ఆ సమయంలో వచ్చిన అంబులెన్స్‌కు దారి ఇచ్చిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ భక్తుల మానవీయ కోణాన్ని బయటపెట్టాడు. ఈ పోస్టుకు అభిషేక్ బచ్చన్‌తోపాటు అనేక మంది నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది.