పోలీసు శాఖలోని ఓ కీచక సీఐ అడ్డంగా దొరికాడు. రక్షణ కోరిన మహిళను వలపు వేధింపులకు గురి చేసాడు. మహిళా సంఘాలు జోక్యంతో తొలుత బుకాయించాడు. ఆ తరువాత సీఐ మాటల రికార్డును బాధిత మహిళ బయట పెట్టింది. దీంతో..కాళ్ళ బేరానికి వచ్చాడు. పోలీసు కమిషనర్ వరకు విషయం వెళ్లటంతో సస్పెన్షన్ వేటు పడింది.
#visakhapatnam
#cercleinspector
#maheshchandraladda
#complaint
#Commissioner
#suspend
#victim