Geetha Chalo Movie Press Meet | Rashmika Mandanna | Naga Shaurya || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-04-30

Views 804

Chola, Geeta Govindam, Devdas' films are getting good success to rashmika mandanna. Her latest movie 'Geetha .. Chalo' directed by Rashmi will be released on may 3rd. The film will be distributed by Mamidala Srinivas and Dugigavasa Srinivas on the movie Rajeshwini Films - Movie Max Banner. All tasks including the sensor are completed.
#GeethaChalo
#RashmikaMandanna
#NagaShaurya
#PosaniKrishnaMurali
#VennelaKishore
#geethagovindam
#tollywood

ఛ‌లో, గీత గోవిందం, దేవ‌దాస్’ చిత్రాల‌తో మంచి విజ‌యాలు అందుకుంది ర‌ష్మిక మంద‌న‌్న. ప్ర‌స్తుతం మ‌రో క్రేజీ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ర‌ష్మిక న‌టించిన తాజా చిత్రం ‘గీతా.. ఛ‌లో’ మే 3న తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని దివాక‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ రాజేశ్వ‌రి ఫిలింస్ - మూవీ మాక్స్ బ్యాన‌ర్ల‌పై మామిడాల శ్రీ‌నివాస్, దుగ్గివ‌ల‌స‌ శ్రీ‌నివాస్ సంయుక్తంగా అందిస్తున్నారు. సెన్సార్ స‌హా అన్ని ప‌నులు పూర్త‌య్యాయి.

Share This Video


Download

  
Report form