MS Dhoni said "It's great fun to watch Tahir celebrate. But we have made it very clear that me and Watson we are never coming to him once he gets a wicket, because more often he runs to the other side," MS Dhoni told Harsha Bhogle during the match presentation ceremony.
#IPL2019
#MSdhoni
#Chennaisuperkings
#delhicapitals
#ravindrajadeja
#sureshraina
#ambatirayudu
#dwanebravo
#shreyasiyer
#prithvishaw
#rishabpanth
#cricket
సీఎస్‌కే బౌలర్ ఇమ్రాన్ తాహీర్ వికెట్లు తీసిన తర్వాత సంబరాలు చేసుకునే సమయంలో అతనితో పరుగెత్తడం చాలా కష్టమని ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అన్నాడు. చెపాక్ వేదికగా బుధవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 80 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.