Super Good film boss, Producer RB Chowdary introducing his son Jitan Ramesh to tollywood. Jitan is testing his fate with Okate Life movie. This movie is releasing on May 3rd.
#okatelife
#rbchowdary
#jitanramesh
#tollywood
#movienews
#latesttelugumovies
#telugucinema
#supergoodfilms
సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్‌బీ చౌదరి తనయుడు జితన్ రమేష్ హీరోగా పరిచయం అవుతున్న 'ఒకటే లైఫ్' రిలీజ్‌కు సిద్ధమైంది. 'హ్యాండిల్ విత్ కేర్' అన్నది ఉప శీర్షికతో వస్తున్న ఈ చిత్రం మే 3 తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్నది. లార్డ్ వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై నారాయణ రామ్ నిర్మిస్తొన్న చిత్రంలో శృతి యుగల్ కథానాయిక. ఎం.వెంకట్ దర్శకత్వం వహించారు. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.