Actor Sudhakar Komakula of 'Life is Beautiful' fame is returning with 'Nuvvu Thopu Raa' released on May 3. First time director B Harinath Babu made this love and emotiona story. Produced by James Kommu, Sridhar.
#nuvvuthopuraa
#nuvvuthopuraareview
#sudhakarkomakula
#nirosha
#nityashetty
#harinathbabu
#tollywood
పవర్‌ఫుల్, ఫోర్స్ కోసం ఉపయోగించే మాట నువ్వు తోపురా అనే టైటిల్‌తో సినిమా అనగానే సహజంగానే ఆసక్తి కలిగిస్తుంది. ఇక సినిమాకు కొత్త దర్శకుడు అనగానే కథలో ఏదో మ్యాజిక్ ఉంటుందనే ఫీలింగ్ కలుగుతుంది. ఎన్నారైలు ప్రొడ్యూసర్ అనగానే అంచనాలు పెరిగాయి. సినీ నటి నిరోషా రీఎంట్రీ అనగానే మరింత క్రేజ్ పెరిగింది. ఇలాంటి ప్రత్యేకతల మధ్య దర్శకుడు హరినాథ్ బాబు, నిర్మాతలు జేమ్స్ కొమ్ము, శ్రీధర్ దడ్వాయి నిర్మాతలుగా రూపొందిన చిత్రం నువ్వుతోపురా. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేం సుధాకర్ కోమాకుల, నిత్యాశెట్టి హీరోయిన్లు. కామన్ బయోపిక్ అని ప్రచారం మధ్య రిలీజైన ఈ సినిమా రివ్యూ ఏంటో ఇప్పుడు చూద్దాం.