దెబ్బతిన్న పూరీ ఆలయం... 34కు చేరిన మృతుల సంఖ్య || Oneindia Telugu

Oneindia Telugu 2019-05-06

Views 368

Parts of the 12th century Shree Jagannath temple in Puri were damaged as Cyclone Fani ripped through the holy town officials said. The main structure remains unaffected. temple administration requested the ASI to inspect the shrine.
#cyclone
#Fani
#Puri’sJagannathTemple
#eletions
#PM modi
#twitter
#tweet
#tamilnadu
ఫొని తుఫాను సృష్టించిన బీభత్సం కనీవినీ ఎరుగని నష్టం మిగిల్చింది. ఒడిశాను అతలాకుతలం చేసిన తుఫాను కోలుకోలేని దెబ్బ తీసింది. ఫొని కారణంగా పూరీలోని 12వ దశాబ్దానికి చెందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జగన్నాథ ఆలయం స్వల్పంగా ధ్వంసమైంది. ప్రధాన కట్టడానికి ఎలాంటి ప్రమాదం వాటిల్లనప్పటికీ తనిఖీలు నిర్వహించాలని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు ఆలయ అధికారులు లేఖ రాశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS