Hero Srikanth's Latest movie Marshal. Abhy and Megha Chowdary are the lead pair, Which directed by Jai Raj Singh. This movie teaser released by Minister Talasani Srinivasa Yadav.
#srikanth
#Marshal
#talasanisrinivasayadav
#jairajsingh
#abhay
#tollywood
#movienews
ఏవీఎల్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అభయ్ నిర్మించిన చిత్రం మార్షల్. శ్రీకాంత్, మేఘాచౌదరి, అభయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి జైరాజాసింఘ్ దర్శకత్వం వహిస్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. మెడికల్, యాక్షన్‌సైంటిఫిక్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం టీజర్‌ను ఆదివారం రామానాయుడు స్టూడియోస్‌లో లాంచ్ చేశారు.శ్రీకాంత్ మాట్లాడుతూ... తలసానిగారు ఎప్పుడూ సినీ పరిశ్రమకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ముందుగా ఈ స్టోరీ నాకు అభయ్, జయ్ వచ్చి చెప్పారు. నేను కథ విన్నాక రెండురోజులు టైం అడిగాను.