IPL 2019:Mumbai Indians (MI) mentor Sachin Tendulkar and his Sunrisers Hyderabad (SRH) counterpart V.V.S. Laxman have been issued notices by BCCI Ombudsman D.K. Jain for 'conflict of interest' in their involvement with the Indian Premier League teams.
#IPL2019
#sachintendulkar
#bcci
#vvslaxman
#Bbcciombudsman
#D.K.Jain
#MumbaiIndians
#SunrisersHyderabad
#cricket
'పరస్పర విరుద్ధ ప్రయోజనాలు' విషయంపై వివరణ ఇవ్వాలంటూ బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్ జస్టిస్ డీకే జైన్ పంపిన నోటీసుపై క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. బీసీసీఐ తప్పిదాల వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైందని సచిన్ పేర్కొన్నాడు. క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సభ్యుడిగా ఉన్న సచిన్.. ముంబై ఇండియన్స్ ఐకాన్‌గా వ్యవహరించడం పరస్పర విరుద్ధ ప్రయోజనం కిందకు వస్తుందని జస్టిస్ జైన్‌కు ఫిర్యాదు అందిన సంగతి తెలిసిందే.