జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే.. ఏపీకి తిరిగి వ‌చ్చేస్తాం అంటున్న అధికారులు..!! || Oneindia Telugu

Oneindia Telugu 2019-05-07

Views 1.2K

Many officers willing to opt for AP under Jagan. Who are in Central service deputation many of them want to return to home state for service. Some Officers already applied for AP service
#Jagan
#Chandrababu
#ycp
#tdp
#iasofficers
#ipsofficers
#stateservice
#centralservice
#andhrapradesh

ఏపీలో పోలింగ్ స‌ర‌ళి త‌రువాత అధికారుల్లో ఎవ‌రు అధికారంలోకి వ‌స్తార‌నేది హాట్ టాపిక్‌గా మారింది. జ‌గ‌న్ అధికారం లోకి వ‌స్తే పెట్టుబ‌డులు రావ‌ని..అధికారులు ఇక్క‌డ ప‌ని చేయరని టీడీపీ నేత‌లు ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు. అయితే, ఇప్పుడు సీన్ మారుతోంది. జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తారనే ప్ర‌చారంతో ఏపి కేడ‌ర్‌కు చెంది..కేంద్ర స‌ర్వీసుల్లో ఉన్న ఐఏయ‌స్..ఐపీఎస్ అధికారులు ఏపీకి తిరిగి వచ్చేందుకు ద‌ర‌ఖాస్తు చేసుకుంటున్నారు. వారిలో అనేక మంది సీనియ‌ర్ అధికారులు ఉన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS