IPL 2019:When the Indian squad was announced for the ICC Cricket World Cup, chief selector MSK Prasad revealed that they had picked Vijay Shankar in the side since he was a player who can offer his services in all three departments and that he was a 3D player.
#iccworldcup2019
#ambatirayudu
#vijayshankar
#mskprasad
#ipl2019
#mivcsk
#cricket
ఇంగ్లాండ్ వేదికగా మే30 నుంచి ప్రారంభమయ్యే వన్డే వరల్డ్‌కప్ కోసం ఎంపిక చేసిన జట్టులో తెలుగు క్రికెటర్ అంబటి రాయుడిని కాకుండా సెలక్టర్లు విజయ్ శంకర్ వైపు మొగ్గు చూపిన సంగతి తెలిసిందే. రాయుడిని కాదని విజయ్ శంకర్‌ను ఎంపిక చేయడానికి గల కారణాన్ని సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ వివరణ ఇచ్చాడు.