ICC Cricket World Cup 2019 : Kedar Jadhav Ruled Out Of IPL 2019 Playoffs Due To Injury | Oneindia

Oneindia Telugu 2019-05-07

Views 1

IPL 2019,World Cup-bound India all-rounder Kedar Jadhav suffered an injury in his left shoulder while fielding during Chennai Super Kings IPL game over Kings XI Punjab here on Sunday
#ipl2019
#csk
#Kedarjadhav
#Chennaisuperkings
#msdhoni
#worldcup2019
#kingsxipunjab
#cricket

అతను హై ప్రొపైల్ క్రికెటర్ కాకపోవచ్చు. అయితే, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం అతడొక అద్భుతమైన ఆటగాడు. అతడెవరో కాదు కేదార్ జాదవ్. మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో చోటు దక్కించుకున్న కేదార్ జాదవ్ గాయం కారణంగా ఈ మెగా టోర్నీకి దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఆదివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌, కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కేదార్ జాదవ్ భుజానికి గాయమైన సంగతి తెలిసిందే. పంజాబ్‌ ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌లో రవీంద్ర జడేజా వేసిన ఓవర్‌త్రోను ఆపేందుకు ఎడమవైపుకి డైవ్‌ చేసిన కేదార్ జాదవ్ కిందపడటంతో ఎడమ భుజానికి గాయమైంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS