IPL 2019 : Preity Zinta Jokes About MS Dhoni's Daughter Ziva || Oneindia Telugu

Oneindia Telugu 2019-05-08

Views 129

Kings XI Punjab owner Preity Zinta took to Twitter to share a picture of herself with Chennai Super Kings captain MS Dhoni and wrote he has many fans, including her. "But of late my loyalties are shifting to his little munchkin Ziva. Here I am telling him to be careful - I may just @@@@ her," she added.
#ipl2019
#preityzinta
#msdhoni
#daughter
#ziva
#ipl
#cricket
#chennaisuperkings
#kingsxipunjab


ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ యజమాని ప్రీతి జింటా వార్నింగ్‌ ఇచ్చారు. ఐపీఎల్ 12వ సీజన్ ప్లేఆఫ్స్‌కు రవిచంద్రన్ అశ్విన్ నాయకత్వంలోని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అర్హత సాధించలేకపోయిన సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా గత ఆదివారం చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్‌ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS