Puri Jagannadh Angry On Actress Nidhi Agarwal | Ismart Shankar | Ram Pothineni || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-05-09

Views 447

Ram, Nidhi Agarwal starrer Ismart Shankar Foreign schedules getting delay after Nidhi Agarwal lost her passport. The movie Directed by Puri Jagannadh. With Brahmanandam, Nabha Natesh, Joy Badlani, Ashish Vidyarthi.
#ismart shankar
#ram
#purijagannadh
#nidhiagarwal
#charmi
#rampothineni
#tollywood

పూరి జగన్నాధ్ సినిమా తీస్తున్నారంటే పక్కా ప్లానింగ్ ఉంటుంది. సెట్స్ మీదకు వచ్చిన తర్వాత షూటింగ్ చకచకా జరిగిపోతుంది. ఆయన స్కెచ్ వేశారంటే... చిత్రీకరణ డిలే అయ్యే అవకాశం దాదాపుగా ఉండదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో వేగంగా షూటింగ్ పూర్తి చేసే దర్శకుడిగా పూరికి పేరుంది. ప్రస్తుతం పూరి జగన్నాధ్... రామ్ హీరోగా 'ఇస్మార్ట్ శంకర్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్. గోవా, హైదరాబాద్, వారణాసి షూటింగ్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత యూరఫ్‌లో చిత్రీకరణ ప్లాన్ చేశారు. అయితే హీరోయిన్ నిధి అగర్వాల్ కారణంగా షూటింగ్ షెడ్యూల్ మొత్తం తారుమారైందట.

Share This Video


Download

  
Report form