IPL 2019:“It was one of those surfaces that produces such close matches. I believed we had a competitive total after the first half, I knew it would be a tricky chase after the powerplay, with such totals there are small margins, we have been in a position of strength before and haven’t nailed it, today was another such day, a little bit frustrating,” said Williamson.
#ipl2019
#dcvsrh
#kanewilliamson
#cskvdc
#msdhoni
#chennaisuperkings
#delhicapitals
#mumbaiindians
#qualifier2
విశాఖ వేదికగా బుధవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో చివరివరకు ఉత్కంఠభరితంగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 2 వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. లీగ్ స్టేజిలో కేవలం 12 పాయింట్లతో మెరుగైన రన్‌రేట్‌ను కలిగి ఉండటంతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన సన్‌రైజర్స్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది.