Shahid Afridi Says 'I Was Not Aware Of My Age When I Appeared In U-14 Trials' || Oneindia Telugu

Oneindia Telugu 2019-05-10

Views 91

"The reason for my age being messed up in the records is that when I first appeared for the under-14 trials I myself really did not know my exact age. So when the selectors asked me about my age and details I said what others told me to do. That age was officially
recorded in the cricket board records and thus the misunderstanding," Afridi told
#shahidafridi
#afridigamechanger
#ipl2019
#gautamgambhir
#kolkataknightriders
#dineshkarthik
#sachintendulkar
#cricket

అండర్‌-14 ట్రయల్స్‌కు వెళ్లినపుడు తన అసలు వయసెంతో తనకు తెలియదని.... సెలక్టర్లు అడగ్గానే నోటికొచ్చిన వయసు చెప్పేశానని... ఇలా చెప్పడం వల్లే తన వయసు విషంలో గందరగోళం నెలకొందని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిది అఫ్రిది వెల్లడించాడు.
1996-97లో నైరోబి వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అఫ్రిది 37 బంతుల్లోనే సెంచరీ కొట్టి ప్రపంచ రికార్డుని నెలకొల్పాడు. అప్పుడు అఫ్రిది వయసు అధికారిక లెక్కల ప్రకారం 16 ఏళ్లు. అయితే, అందరూ అనుకున్నట్లు తన వయసు 16 కాదని, 19 అని తన ఆత్మకథ 'గేమ్‌ చేంజర్‌'లో అఫ్రిది పేర్కొన్న సంగతి తెలిసిందే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS