Some officers giving important information to Jagan from Govt administration. Sources said key note files xerox also sending to opposition leaders. Now Govt concentrated on this issue.
#chandrababu
#tdp
#jagan
#ysrcp
#andhraprdesh
#apelections
#results
#iasofficers
ఏపీలో పోలింగ్ ప్రక్రియ ముగిసిన తరువాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల కోడ్ పేరుతో ప్రభుత్వ రెగ్యులర్ కార్యకలాపాలకు బ్రేకులు పడ్డాయి. ఇదే సమయంలో ఎన్నికల ఫలితాల పైనా అంచనాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో కొత్త ప్రచారం మొదలైంది. ప్రస్తుతం ప్రభుత్వంలోని కొందరు అధికారులు జగన్‌కు మద్దతు పని చేస్తున్నారంటూ టీడీపీ మద్దతు మీడియాలో వార్తలు వస్తున్నాయి. కీలకమైన సమాచారం జగన్‌కు అందిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇంతకీ వారెవరు..నిఘా పెట్టారా..