IPL 2019: Rohit Sharma Irritated By His Fan At Thirumala ! || Oneindia Telugu

Oneindia Telugu 2019-05-10

Views 1.3K

Mumbai indians captain Rohit Sharma & kolkatha knight riders captain Dinesh Karthik have visited the holy temple Tirumala on Thursday morning. Rohit Sharma has come to the temple with his family members. TTD officials have made a special arrangement for Rohit Sharma's family for darshan.
#ipl2019
#cskvsdc
#Qualifier2
#msdhoni
#chennaisuperkings
#mumbaiindians
#rohithsharma
#dineshkarthik
#delhicapitals
#cricket

టీమిండియా క్రికెటర్, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. బుధవారం తిరుమలకు చేరుకున్న రోహిత్ శర్మ కుటుంబం ఆ రాత్రికి అక్కడే బస చేసి గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నాడు. అయితే, దర్శన అనంతరం రోహిత్ శర్మ అభిమానుల చేష్టలపై అసహనం వ్యక్తం చేశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS