Sensational decision taken by Telangana government on Globerina because of intermediate row . The government had called for the tenders . Atleast 10 lakhs students data processes should be done by the organization in the early days as well as the organization must not work with the intermediate board in the last two years. Due to this the globerina has lost the chance to work with the intermediate board , the government has removed the services of globerina .
#telangana
#remove
#government
#decision
#Globerina
#intermediate
#tenders
#students
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో అవకతవకల నేపధ్యంలో గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోవాలని జరిగిన రచ్చ అందరికీ తెలిసిందే . ఇక ఈ నేపధ్యంలోనే ఎట్టకేలకు ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల ప్రక్రియలో జరిగిన తప్పులతో గ్లోబరీనా సంస్థను ప్రభుత్వం పక్కన పెట్టింది. కొత్త టెండర్లకు బిడ్డర్లను ఆహ్వానించింది.