The Third phase of polling for elections to Mandal Parishad Territorial Constituencies and zilla parishad territorial constituencies is underway and all arrangements are in place, officials here said. polling ongoing for 1708 MPTC, 160 ZPTCs. A total of 6,467 candidates are in the fray.
#Finalphaseelection
#thirdphasepolling
#mandalparishad
#MPTC
#ZPTC
#territorialconstituencies
#telangana
తెలంగాణలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ చివరి విడత ఎన్నికల పోలింగ్ సజావుగా సాగుతోంది. 27 జిల్లాల్లోని 9,494 పోలింగ్ బూత్‌లలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎండ పెరగక ముందే ఓటు వేసేందు కోసం జనం ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్ల వద్ద బారులు తీరారు. మూడో విడతలో 30 ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ స్థానం ఏకగ్రీవం కాగా.. 160 జెడ్పీటీసీ, 1708 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మూడో విడతలో జెడ్పీటీసీ స్థానాల కోసం 741మంది బరిలో ఉండగా.. 5,726మంది ఎంపీటీసీ కోసం పోటీ చేసతున్నారు. తొలి దశలో వాయిదాపడిన సిద్ధిపేట జిల్లా అల్వాల్, రంగారెడ్డి జిల్లాలోని అజీజ్ నగర్ ఎంపీటీసీ స్థానాలకు ఈ రోజు పోలింగ్ నిర్వహిస్తున్నారు.