Young Rebel star Prabhas's latest movie is Saaho. This movie is getting ready for release. In this occassion, Prabhas opens up about his hard work for this movie. He said, Hindi language is some what become problem for Saaho. Teacher was trained me well in hindi.
#prabhas
#saaho
#shraddhakapoor
#sujeeth
#radhakrishna
#poojahedge
#evelynsharma
#bollywood
#tollywood
#prabhasfans
యంగ రెబల్‌స్టార్ ప్రభాస్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన చిత్రం సాహో. బాహుబలి సినిమా తర్వాత వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం దేశంలోని పలు భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్నది. ప్రధానంగా హిందీ, తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతున్నది. కాగా, హిందీ భాషలో డైలాగ్స్ గురించి, భాషా ప్రధానమైన సమస్యను ఎలా అధిగమించారనే విషయాన్ని ప్రభాస్ ఇటీవల మీడియాకు వెల్లడించారు