Allu Sirish Speech About His Father Aravind at ABCD Movie Pre Release Event || Oneindia Telugu

Filmibeat Telugu 2019-05-14

Views 580

Allu Sirish Speech about his father Aravind at ABCD Movie Pre Release Event. .#ABCD - American Born Confused Desi". Starring Allu Sirish, Rukshar Dhillon,Nagendra Babu, Master Bharath, Kota Srinivasa Rao.Directed by Sanjeev Reddy.Produced by Madhura Sreedhar Reddy & Yash Rangineni.Music by Judah Sandhy.
#abcdmovie
#allusirish
#nani
#tollywood
#madhurasridhar
#daggubatisuresh
#sureshproductions
#jersey
#alluarjun
#naturalstar

అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న 'ఏబీసీడీ' మూవీ మార్చి 17న విడుదలకు సిద్ధమైంది. సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో రుక్సార్ థిల్లాన్ హీరోయిన్. మెగా బ్రదర్ నాగబాబు ఇందులో అల్లు శిరీష్ కు తండ్రి పాత్రలో నటించారు. మాస్టర్ భరత్ హీరో ఫ్రెండ్ పాత్రలో కనిపించబోతున్నారు. సురేష్ బాబు సమర్పణలో బిగ్ బెన్ సినిమాస్ యశ్ రంగినేని‌తో సంయుక్తంగా మధుర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లో మధుర శ్రీధర్ నిర్మిస్తున్నారు . మూవీ ప్రమోషన్లో భాగంగా సోమవారం సాయంత్రం గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లు శిరీష్ ఆసక్తికరంగా ప్రసంగించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS