ICC World Cup 2019:"I played well this season, but now time to move on. I want to lift that World Cup trophy as well,"I used to have Mumbai Indians posters in my room growing up, and to win with them. Amazing." Hardik said.
#iccworldcup2019
#Hardikpandya
#krunalpandya
#msdhoni
#viratkohli
#rishabpanth
#souravganguly
#rickyponting
#cricket
ఐపీఎల్ ముగిసింది... ఇక తన దృష్టంతా వరల్డ్‌కప్‌పైనే అని చెప్పుకొచ్చాడు టీమిండియా అల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా. ఐపీఎల్ 12వ సీజన్‌లో 91 స్ట్రయిక్ రేట్‌లో 402 పరుగులు సాధించిన హార్దిక్ పాండ్యా 14 వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.