Popular Telugu realty show Patas Television Show go without Anchor Sreemukhi Now. She says good bye to the show and released a video in social media. She says Thanks to Mallemala Entertainement, Producer Shyam Prasad Reddy and others.Apart from this, Srimukhi signed for Biggboss Telugu 3 season. So she took the break from the pataas.
#patastelevisionshow
#BiggbossTelugu3
#news
#anchorsrimukhi
#srimukhi
#anchorravi
#tollywood
యాంకర్ శ్రీముఖి, రవి కలిసి రెండు, మూడు ఏళ్లకుపైగా పటాస్ అనే కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు. కాలేజీ స్టూడెంట్స్ పాల్గొనే ఈ షోకు తెలుగు టెలివిజన్ రంగంలో మంచి రేటింగ్ ఉంది. దాదాపు వేలకుపైగా ఎపిసోడ్స్ పూర్తి చేశారు. ఇలా విజయవంతంగా సాగుతున్న కార్యక్రమం నుంచి శ్రీముఖి బ్రేక్ ఇస్తున్నట్టు వీడియో రిలీజ్ చేయడం ఫ్యాన్స్‌కు షాక్ తగిలింది. అయితే ఎందుకు ఈ కార్యక్రమం నుంచి తప్పుకొన్నారనే వార్తలు రకరకాలుగా మీడియాలో వినిపిస్తున్నాయి.