NTR Will Not Be Celebrating His Birthday This Year || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-05-17

Views 457

On may 20 jr ntr birth day. Tarak decided not to celebrete this birthday. The reason behind is nandamuri harikrishna death on last year
#jrntr
#rrr
#rrrupdates
#ramcharan
#NTRBdayCDPOn17May
#HappyBirthdayNTR
#rajamouli
#harikrishna
#telugucinema
#tollywood


తన అభిమాన వర్గంతో ఎల్లప్పుడూ చాలా క్లోజ్‌గా ఉంటూ వారి బాగోగులు కోరుకోవడం జూనియర్ ఎన్టీఆర్ నైజం. అలాగే తారక్ అభిమానులు కూడా ఎక్కడా రచ్చ చేసిన సందర్భాలు లేవు. ఎన్టీఆర్‌పై తమ అభిమానాన్ని చాటుకుంటూ డీసెంట్‌గా ఉంటారు తారక్ ఫ్యాన్స్. అయితే ఎన్టీఆర్ పుట్టిన రోజు మాత్రం వారికి పండుగ రోజే. తమ అభిమాన హీరో బర్త్ డే సందర్బంగా వారి కోలాహలం అంతా ఇంతా అని చెప్పలేం. పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటూ, అక్కడక్కడా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఎన్టీఆర్ బర్త్ డే రోజును ఎంతో స్పెషల్‌గా నిర్వహిస్తుంటారు. కానీ ఈ సారి మాత్రం తన బర్త్ డే వేడుక విషయమై తారక్ ఓ కండీషన్ పెట్టారని తెలుస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS