Sye Raa Narasimha Reddy In Romantic Mode || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-05-17

Views 3

Periodical drama Sye Raa Narasimhaa Reddy is ready for release. Some romantic seens between nayanatara and chiranjeevi will be highlight in this movie.
#SyeRaaNarasimhaReddy
#Chiranjeevi
#ramcharan
#nayanatara
#amitabhbachchan
#vijaysethupathi
#maheshbabu
#rajinikanth
#tollywood

మెగాస్టార్ 151వ సినిమా సైరా నరసింహా రెడ్డి భారీ హంగులతో తెరకెక్కుతోంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కతున్న ఈ సినిమాలో యాక్షన్, రొమాన్స్ అన్నీ సమపాళ్లలో ఉండేలా చుకుకుంటున్నారట డైరెక్టర్ సురేందర్ రెడ్డి.

Share This Video


Download

  
Report form