Mahesh Joins Times Most Forever Desirable Club || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-05-17

Views 393

Superstar Mahesh Babu is the first South Indian actor to join the 'Times Most Forever Desirable Club'. Mahesh Babu is an Indian actor, producer, media personality, and philanthropist known for his works in Telugu cinema. He owns the production house G. Mahesh Babu Entertainment Pvt. Ltd.
#maheshbabu
#princemaheshbabu
#TimesMostForeverDesirableClub
#maharshi
#tollywood
#telugucinema
#movienews

సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమను వరుస విజయాలతో ఏలుతున్న టాప్ స్టార్. ఇక అందం పరంగా ఆయన్ను బీట్ చేసే హీరో సౌత్ ఇండస్ట్రీలో మరొకరు లేరు అని చెప్పడం అతిశయోక్తి కాదేమో! మహేష్ వయసు రోజు రోజుకు తగ్గుతుందే తప్ప పెరిగిట్లు కనిపించడం లేదు.. దీని వెనక రహస్యం ఏమిటీ? అని సందేహ పడేవారు కోకొల్లలు. ఇటీవల విడుదలైన 'మహర్షి' చిత్రంలో మరోసారి తన హ్యాండ్సమ్ లుక్‌తో మహేష్ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాడు. యంగ్ జనరేషన్‌తో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్, లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ కలిగిన హీరోగా ఇప్పటికే కీర్తి గడించిన ఈ తెలుగు సూపర్ స్టార్ మరో అరుదైన ఘనత దక్కించుకున్నారు.

Share This Video


Download

  
Report form