Actor Rana Daggubati Old Man Get-up Goes Viral In Social Media || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-05-18

Views 307

Actor Rana Daggubati old man get-up goes viral in social media. It so happens that Rana is shooting for Prabhu Solomen’s upcoming Hindi directorial Haathi Mera Saathi, Reports said that, Rana will be seen in the role of an environmentalist in the outing. Most of it has been shot in forests, and the actor will be seen as an old man through a majority of the sequences.
#ranadaggubati
#HaathiMeraSaathi
#bollywood
#tollywood
#PrabhuSolomen
#movienews

బాహుబలి తర్వాత రకరకాల పాత్రల్లో రానా దగ్గుబాటి ఒదిగిపోతున్నాడు. భళ్లాలదేవగా భారీ విగ్రహంతో కనిపించాడు. ఆ తర్వాత నేనే రాజు నేనే మంత్రి కోసం పొలిటిషియన్‌గా, ఎన్టీఆర్ బయోపిక్‌లో చంద్రబాబు నాయుడిగా పలు అవతారాల్లో కనిపించి మెప్పించాడు. తాజాగా ప్రభు సాల్మాన్ దర్శకత్వంలో రూపొందే హాథీ మేరా సాథీ సినిమా కోసం వృద్ధుడిగా మారిపోయారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS