England spinner Adil Rashid pulled off an MS Dhoni during the 5th ODI against Pakistan in Leeds on Sunday. The spinner did a brilliant no-look run out to dismiss star batsman Babar Azam - reminding fans of the no-look run out from Dhoni in 2016 to send New Zealand batsman Ross Taylor packing.
#adirashid
#msdhoni
#babarazam
#englandvpak
#rosstaylor
#iccworldcup2019
#cricket
లీడ్స్ వేదికగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన ఐదో వన్డేలో ఇంగ్లాండ్ బౌలర్ అదిల్ రషీద్ టీమిండియా వికెట్ కీపర్ ధోనీని గుర్తు చేశాడు. ఈ మ్యాచ్‌లో అచ్చం ధోనిలాగే రషీద్ పాక్ బ్యాట్స్‌మన్‌ను పెవిలియన్ కు చేర్చడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియోని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తన అధికారిక ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది.