ICC Cricket World Cup 2019 : Full Schedule Of Teams Warm Up Matches Before World Cup || Oneindia

Oneindia Telugu 2019-05-24

Views 60

Teamindia hit the nets at the Oval Cricket Ground a day after landing in London for the 2019 Cricket World Cup. All of India's selected15 for the World Cup played the Indian Premier League and several played starring roles for their respective teams.
#iccworldcup2019
#msdhoni
#viratkohli
#ravisashtri
#teamindiapractice
#teamindianetpractice
#cricket

మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా జరగనున్న ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు దక్షిణాఫ్రికాతో తలపడనుంది. అయితే, వరల్డ్‌కప్‌కు ముందు కొన్ని జట్లు ఇంగ్లాండ్ పరిస్థితులను అర్ధం చేసుకునేందుకు వార్మప్ మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS