Some Tollywood actors held a press meet today at hyderabad press on YS jagan Mohan reddy's Victory in AP Elections. Prudhvi Thanked media for the enormous support given by media.
#apelectionresults2019
#PrudhviRaj
#krishnudu
#ysjagan
#andhrapradesh
#cheifminister
#hyderabad
#pressclub
జగన్ విజయం సాధించడం పట్ల సినిమా ఆక్టర్స్ పలువురు తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు.హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో కామేడియన్ పృథ్వి తో పాటు కృష్ణుడు తదితర నటులు ఈ మీడియా సమావేశం లో పాల్గొన్నారు.జగన్ ముఖ్యమంత్రి గా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆశాబావం వ్యక్తం చేసారు.జగన్ తన మొదటి సంతకం నవరత్నలపై పెడుతారని ఆశాబావం వ్యక్తం చేసారు.