The first challenge of the cabinet composition is to throw Jagan's unprecedented majority.Jagan Mohan Reddy, who is celebrating an unforgettable success in the AP, has become a challenge to the cabinet composition.
#results
#jagan
#ministers
#cabinet
#ysrcp
#roja
#avanthisrinivas
#kodalinani
#kakanigovardhan
సమరోత్సాహంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డికి సమస్యలు స్వాగతం పలకడంతో పాటు క్యాబినెట్ కూర్పు పరిణమిస్తోంది. ఏపీలో ఊహించని ఘనవిజయంతో పండుగ చేసుకుంటున్న జగన్ మోహన్‌రెడ్డికి కేబినెట్ కూర్పు సవాల్‌గా మారింది. 120-130 వద్ద ఆగిపోతామని భావించి ఫ్యాన్ వేగం 150 దాటడం వైసీపీపై ప్రజల్లో పెరిగిన విశ్వాసానికి నాంది పలుకుతోంది. మంత్రులను సైతం కాదని ఊరూ పేరులేని నేతలను గెలిపించటం వైసీపీని కూడా ఖంగుతినిపించింది. నవరత్నాలు, ఉచిత వైద్యం కంటే కూడా తెలుగుదేశం పార్టీ పై వ్యతిరేకత, కమ్మ, కమ్మేతర వర్గాలుగా విడిపోయిన ఓటర్లు.. టీడీపీను ఓడించాలనే కసితో ఓట్లేసినట్టు నిర్ధారణ అవుతోంది. ఏదేమైనా అనూహ్య మెజారిటీ సాధించిన జగన్ కు క్యాబినెట్ కూర్పు తొలి సవాల్ విసురుతోంది.