One of the things I like about playing in England is you have to adapt to every condition. It could be really hot or quite cold and that is a real test of your skill as a bowler,” said Malinga.
“It can never harm to get wickets. In fact, it was nice to be successful in the IPL again and it makes you confident but the conditions are so different here and so is the format. I know I’ve got the skills to take wickets and gives me confidence,” he added.
#worldcup
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#lasithmalinga
#dimuthkarunaratne
#icccricketworldcup2019
#srilanka
#sanathjayasuriya
#ipl
#mumbaiindians
మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఆరంభమయ్యే వన్డే వరల్డ్‌కప్‌లో మరో హ్యాట్రిక్ సాధిస్తానని శ్రీలంక సీనియర్ పేసర్ లసిత్ మలింగ ధీమా వ్యక్తం చేశాడు. 2007 వరల్డ్‌కప్‌లో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి అరుదైన రికార్డుని మలింగ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే.అంతేకాదు ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీల్లో రెండుసార్లు హ్యాట్రిక్ సాధించిన ఏకైక ఆటగాడు కూడా మలింగానే. తాజాగా, వరల్డ్‌కప్ నేపథ్యంలో మలింగ ఐసీసీ మీడియాతో మాట్లాడుతూ "ఈ వరల్డ్‌కప్‌లో మరో హ్యాట్రిక్ ఎందుకు తీయకూడదు. ఏదైనా ప్రత్యేకంగా ప్రయత్నించాలని అనుకుంటున్నా" అని అన్నాడు.