Suvarna Sundhari Movie Pre Release Function| Filmibeat Telugu

Filmibeat Telugu 2019-05-28

Views 2

Suvarna Sundari, It is an upcoming Telugu film featuring female actors Sakshi Choudhary, Poorna, Jayaprada in the lead roles. Ram and Indra are playing the main lead roles along with Saikum,ar, Naginedu, Kota Srinivasa Rao, Mukhtar Khan, Avinash, who are seen in supporting roles in this movie. It is a visual thriller directed by MSN Surya and produced by ML Lakshmi under S. Team Pictures Banner while Sai Karthik scored music for this movie.
#suvarnasundari
#sakshichoudhary
#poorna
#jayaprada
#msnsurya
#tollywood

పునర్జన్మల నేపథ్యంలో ఇప్పటి వరకూ తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. ఒక జన్మలో మరణించిన ప్రేమికులు కొన్నేళ్ల తర్వాత పుట్టడం, వారికి తమ గత జన్మ గుర్తుకురావడం వంటి కథలతో సినిమాలు చూశాం. అయితే ఇప్పుడు మూడు జన్మల నేపథ్యంలో సినిమా వస్తోంది. అదే ‘సువర్ణసుందరి’. సీనియర్ నటి జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని దర్శకుడు సూర్య ఎం.ఎస్.ఎన్. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS