Clashes Betweet Rakul Preeth And Sai Pallavi?? | NGK | Surya | Filmibeat telugu

Filmibeat Telugu 2019-05-29

Views 962

Raised Some clashes betweet Rakul Preeth and Sai Pallavi regarding their roles in his NGK movie.
#saipallavi
#rakulpreet
#ngkmovie
#surya
#selvaraghavan
#rowdybaby
#mca
#nani
#tollywood

యంగ్ హీరోయిన్స్ సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ మధ్య విబేధాలు తలెత్తాయని తెలుస్తోంది. తమ తాజా సినిమా ఎన్జీకే విషయంలో సాయి పల్లవి, రకుల్ ప్రీత్ గొడవ పడ్డారని, అందుకే సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారనే టాక్ గుప్పుమంటోంది. ఇంతకీ వారిద్దరి మధ్య ఏం జరిగింది? సాయి పల్లవి, రకుల్ మధ్య విభేదాలంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత? ఆ వివరాలు చూస్తే..
సెల్వ రాఘవన్ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఎన్జీకే చిత్రంలో హీరో సూర్య సతీమణి పాత్రలో సాయి పల్లవి నటిస్తుండగా.. రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్ర పోషిస్తోంది. నందగోపాల్ పాత్రలో హీరో సూర్య యంగ్ పొలిటికల్ లీడర్ గా దర్శనమీయనున్నారు. అయితే తాజాగా వినిపిస్తున్న టాక్ చూస్తే సినిమాలోని పాత్రల పరంగానే సాయి పల్లవి, రకుల్ మధ్య విభేదాలు తలెత్తాయని తెలుస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS