Ben Stokes insists his astonishing catch in England's World Cup rout of South Africa on Thursday, 30 May, doesn't rank as the best of his career.Stokes capped a man-of-the-match display in England's 104-run victory at the Oval with one of the greatest catches in World Cup history.Diving backwards to dismiss Andile Phehlukwayo with a one-handed take on the boundary off Adil Rashid, Stokes' sensational effort was immediately labelled "the catch of the century" by former England spinner Phil Tufnell
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#benstokes
#catch
#england
#south africa
సఫారీ ఇన్నింగ్స్ 35వ ఓవర్‌లో ఈ అద్భుతం చోటు చేసుకుంది. రషీద్ బౌలింగ్‌లో ఫెలుక్వాయో బంతిని డీప్ మిడ్‌వికెట్ మీదగా ఆడాడు. అదే సమయంలో బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తోన్న స్టోక్స్ సూపర్ మ్యాన్‌లా గాల్లో వెనక్కి ఎగురుతూ ఒంటి చేత్తో బంతిని ఒడిసిపట్టుకున్నాడు.దీనిని పలువురు మాజీ క్రికెటర్లు ‘క్యాచ్ ఆఫ్ ది సెంచరీ'గా అభివర్ణించారు. ఈ సందర్భంగా బెన్ స్టోక్స్ మాట్లాడుతూ "ఆ క్యాచ్‌ని కాకతాళీయంగా పట్టాను. నిజానికి ఆ సమయంలో నేను సరైన స్థితిలో లేను. నేను గానీ సరిగ్గా ఉంటే అది మామూలు క్యాచే. అయితే క్యాచ్ పట్టినపుడు.. ప్రేక్షకులు కొట్టిన చప్పట్లు మాత్రం అద్భుతంగా అనిపించాయి" అని తెలిపాడు.