Actor Murali Mohan given clarity on his health news. He is now recovering from spine surgery. On this occassion, Megastar Chiranjeevi met Murali Mohan and wishes speedy recovery.
#muralimohan
#spinesurgery
#chiranjeevi
#health
#tollywood
టాలీవుడ్‌లో సీనియర్ హీరో, మాజీ ఎంపీ మురళీ మోహన్ ఆరోగ్య పరిస్థితి క్షీణించిందనే వార్తలు మీడియాలో వైరల్ కావడం అభిమానులను ఆందోళనకు గురి చేసింది. దాంతో తన అనారోగ్యంపై మురళీమోహన్ స్వయంగా వివరణ ఇచ్చిన వీడియోను విడుదల చేశారు. గత కొద్ది రోజుల క్రితం మురళీ మోహన్ తల్లి మరణించడం తెలిసిందే. అయితే తన తల్లి అస్థికలను నిమజ్జనం చేసేందుకు వారణాసి వెళ్లిన ఆయన అక్కడే అనారోగ్యానికి లోనయ్యారు. ఆ విషయంపై ఆయన క్లారిటీ వచ్చారు.