Renu Desai To Participate In Biggboss Telugu Season 3 ? || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-06-04

Views 1K

Big Boss season 3 will be starting in july ending or september first week. According to rumours,In this show K. A. Paul and Renu Desai going to participate.
#biggbosstelugu3
#biggboss
#nagarjuna
#kapaul
#renudesai
#nani
#biggboss3
#tollywood

బుల్లితెర పాపులర్ షో బిగ్ బాస్ కి సంబందించిన ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కానున్న బిగ్ బాస్ 3 పార్టిసిపెంట్స్ లో రాజకీయ సంచలనం కెఏ పాల్, పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ కూడా ఉండనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు కెఏ పాల్, రేణుదేశాయ్‌లతో సంప్రదింపులు కూడా జరిగాయని సమాచారం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS