ICC Cricket World Cup 2019 :Chahal Castles Dussen With A Stunning Delivery
#CWC19
#iccworldcup2019
#indvsa
#indiavssouthafrica2019
#jaspritbumrah
#kuldeepyadav
#YuzvendraChahal
#viratkohli
ప్రపంచకప్ 2019 తొలి మ్యాచ్‌లోనే భారత మణికట్టు స్పిన్నర్ చాహల్ సత్తాచాటాడు. సౌథాంప్టన్ వేదికగా దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన చాహల్.. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. స్టంప్స్‌కి దూరంగా అతను విసిరిన రెండు బంతులూ అనూహ్యంగా టర్న్ తీసుకుని బెయిల్స్‌ని పడగొట్టడం విశేషం.