"I Am Not Targetting Girls,I Am Happy If Girls Love My Appearance" Says Karthikeya || Filmibeat

Filmibeat Telugu 2019-06-06

Views 329

Hero Karthikeya latest movie Hippi. Recently finished this move shooting and the trailer released from this movie. In this movie promotions J. D. Chakravarthy remove his pant. Hero Karthikeya Exclusive Interview With Filmibeat Telugu
#hippitrailer
#karthikeya
#jdchakravarthy
#rx100
#tollywood

ఈ మధ్యకాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో చిన్న సినిమాల హవా అందునా లిప్ లాక్స్ హవా బాగా పెరిగింది. ఏ సినిమా చూసినా బాలీవుడ్ హీరోలను మించి హీరోయిన్లను ముద్దులతో ముంచెత్తుతున్నారు తెలుగు హీరోలు. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఆర్ఎక్స్ 100 సినిమాలో పాయల్ రాజ్‌పుత్ తో తెగ రొమాన్స్ చేసిన హీరో కార్తికేయ ఈ సారి ఏకంగా ఇద్దరు హీరోయిన్ల వెంట పడ్డాడు. పడటమే కాదు ముద్దుల వరద పారించాడు. ఈ రొమాన్స్ మరికొద్ది రోజుల్లోనే థియేటర్లలో హంగామా చేయనుంది.ఈ చిత్రం ప్రమోషన్ లో భాగం గా కార్తికేయ ఫిల్మి బీట్ తెలుగు తో మాట్లాడారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం.

Share This Video


Download

  
Report form