ICC Cricket World Cup 2019: IND v Aus|Rohit Sharma's Catch Was Dropped By Coulter-Nile In 2nd over

Oneindia Telugu 2019-06-09

Views 629

Rohit Sharma dropped by Nathan Coulter-Nile in 2nd over of India vs Australia in Cricket World Cup 2019 encounter
#cwc2019
#Catchmiss
#IndiaVsAustralia
#RohitSharma
#CoulterNile
#indvsaus
#oval
#iccworldcup2019
#MitchellStarc

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. రెండో ఓవర్‌లో స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్‌కు లైఫ్ దొరికింది. స్టార్క్ బౌలింగ్‌లో మూడో బంతిని ఎదుర్కొన్న రోహిత్.. మిడ్ వికెట్ మీదుగా పరుగుకి ప్రయత్నించాడు. బంతి గాలిలోకి లేవడంతో.. అక్కడే ఉన్న కోల్టెర్ నీల్ క్యాచ్‌ కోసం డైవ్ చేశాడు. అయితే బంతి నీల్ చేతికి తగిలి వెళ్లిపోయింది. దీంతో భారత జట్టుకు రెండు పరుగులు లభించాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS