ICC CWC 2019, India crush Australia by 36 runs at Oval
The legend of Dhawan in ICC tourney continued to grow as his stylish hundred formed cornerstone of a fantastic batting display that powered India to 352.
#CWC2019
#indiavsaustralia
#indvsaus
#cwc19
#rohitsharma
#shikhardhawan
#viratkohli
#msdhoni
#hardikpandya
వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 353 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 316 పరుగులకే పరిమితమైంది.